Full text
123 https://researchtrendsjournal.com Online at: https://researchtrendsjournal.com ISSN No: 2584-282X Indexed Journal Peer Reviewed Journal INTERNATIONAL JOURNAL OF TRENDS IN EMERGING RESEARCH AND DEVELOPMENT Volume 3; Issue 2; 2025; Page No. 123-124 Received: 17-01-2025 Accepted: 23-02-2025 న ైపుణ్యాధయరిత కోర్సులు పరవేశపెట్ట ాలి డయ. బెలిి యాదయా ప్రిన్సిపాల్, ప్ిభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్ , నలలగ్ ొండ , తెలొంగ్ాణ , భారత్దేశొం DOI: https://doi.org/10.5281/zenodo.17313620 Introduction కాలాన్సి సెకనలల ,న్సమిషాలు, గొంటల వ్యవ్ధి, ప్రిమాణొం ఆధారొంగ్ ా రోజులు,వారాలు నెలలు, సొంవ్త్ిరాలు, దశాబ్ది,శతాబ్ది,సహస్ాిబ్దిగ్ా గణిస్ాత ొం.ఈ భౌతిక రూప్ొంతోపాటు కాలాన్సకి ప్ికృతి వ్రితొంప్జేసే బౌదిిక రూప్ొం ఉొంది. ఋత్ువ్ులే కాలాన్సకి బౌదిిక రూప్ొం. అయితే, కాలాన్సకి మనలషులు ఆలోచనల ు,మేధసలి, ఆవిషకరణలత ో కల్పొంచే మరో బౌదిిక రూప్ొం ఉొంటుొంది.దీన్సకే ప్రిసరిత్ులు అన్స ప్ేరు.ఈ ప్రిసరిత్ులనల మళ్లల స్ామాజిక రాజకీయ ఆరిిక శాసతరస్ాొంకేతిక స్ాొంసకృతిక రొంగ్ాలోల చోటుచేసలకుని మారుపలుగ్ా చెప్ుపకోవ్చలు.అొంటే కాలాన్సకి ఒక భౌతిక రూప్ొం, ర ొండు బౌదిిక రూపాలుొంటాయి. బౌదిిక రూప్ొంలో ర ొం డోదెైన ప్రిసరిత్ులనే ఆొంతోిపాలజి సలు లు అసల ైన కాలొంగ్ా న్సరవచొంచారు. అభిజఞా ప్ికిీయలు, ప్రాయవ్రణ మారుపలతో సొంబొంధొం ఉని ఉదీిప్నల మొత్తొం దావరానే కాలొం అవ్గ్ాహన కాగలదన్స నయయరోసెైనలి చెబుత్ుొంది. కాలాన్సకి స్ామాజిక పాి ముఖ్యత్ ఎొం తో ఉొంది, ఆరిిక విలువ్, వ్యకితగత్ విలువ్ కాలాన్సకి ఉనాియి.ఈ ఎరుక మూలొంగ్ానే కాలొంతోపాటే అొందరూ మారాలుిొందనాిరు ప్ెదిలు. మారన్స ప్క్షొంలో ఎకకడుని వాళ్లల అటలనే అకకడే ఉొంటారు. వెనలకబడి పోత్రు. వ్యకితత్వ వికాస విదయలో వెనలకబడి పోవ్డొం ఫెయిలయయర్ కిొంద ల కక. కాలొంతోపాటు మారుత్ూ స్ాగ్ిపోత్ూ వ్ుొండటొం గ్ లుప్ుదిశగ్ా ప్ియాణిసలత నిటుు . వ్యవ్స్ాయ యుగప్ు సొంప్ిదాయ ప్రిభాషలో చెపాపలొంటే ఏదెైనా వ్ృతిత చేసయత భూములు డబుు సొంపాదిొంచన వాళ్లనల సరితిమొంత్ులు, ఐశవరయవ్ొంత్ులు, సొంప్నలిలు,కల్గ్ ినోళ్లల అొంటొం . ఇప్ుపడు సరితిమొంత్ులు, ఐశవరయవ్ొంత్ులు, సొంప్నలిలు,కల్గ్ినోళ్లల ఈ మాటలన్ని వాడుక త్పాపయి. వీటి స్ాి నొంలో సక ిస్ ఫుల్ ప్రిన్సి, వినిర్ి, విజేత్లు అనే మాటలు సరిరప్డాా యి. వెనలకట వ్యకుత లు కుటుొంబ ాలు జీవితాన్సి విజయవ్ొంత్ొంగ్ా జీవిొంచడాన్సకి కమూయన్సటీ మదిత్ు,స్ాొంప్ిదాయ వ్నరులు జఞా నొం ప్ితిభ, ఆధాయతిిక విశావస్ాలు నెైతిక సవభావ్ొం వ్గ్ ైర ా ఆధారభూత్ొంగ్ా ఉొండేవి. ఇప్ుపడొంతా డిఫర ొంట్. నెైప్ుణయ సముదాయొం( సరకల్ సెట్) ఉొంటే జీరోనలొంచ మొదల ై వ్యకుత లు త ాము అనలకు ని రొంగ్ా లోల వ్ొంద పాయిొంటలకు సమునిత్ొంగ్ా ఎదగవ్చలు. ఇది ఆటోమేషన్స యుగొం, ఆవిషకరణల యుగొం, వ్యవ్స్ాి ప్నల యుగొం.ప్ిప్ొంచొం అొంత్టా ' సరకల్ ఫస్ు హ ైరిొంగ్' వి ధానొం నడుస్ోత ొంది. వ్ృతిత,ఉదోయగొం,వాయపారొం ఇతాయది రొంగ్ాలోల విజయొం స్ాధిొంచా లొంటే స్ాొంప్ిదాయ డిగ్రీ ప్రజీ సరిుఫరక టుల , వాటిలోల న్స గ్ేీడుల ఎొంత్మాత్ిొం సరిపోడొంలేదల.ఇప్ుపడొంతా సరకల్ బేస్ా ఎడుయకేషన్స, రివాొంప్డా కరికులొం, ఇొండస్ుీ అల ైన్స మ ొంట్ వ్యకిత అభివ్ృదిిన్స సొంసిల అభివ్ృదిిన్స శాసరసలత నాియి. ప్ిప్ొంచొంలో ఏమూలన ఉనాి నెైప్ుణాయలు సముదాయొం సరిప్డా ఉనివాళ్లకే ఉపాధి, ఉదోయగ్ాలు లభిసలత నాియి. వ్రల్ా ఎకనమిక్ ఫోరొం -2025 జఞబ్సి రిపోర్ు చయసేత డిగ్రీలకొంటే సరక ల్ సెట్ కే మార కటోల డిమాొండు ఉొందన్స
International Journal of Trends in Emerging Research and Development https://researchtrendsjournal.com 124 https://researchtrendsjournal.com అరిమవ్ుత్ుొంది. మరర ముఖ్యొంగ్ా కృతిిమ మేధసలి- మ షరన్స ల రిిొంగ్ సెిషల్సలు లు, డేటా ఎ నల్సలు లు, సెైబర్ సెకయయరి టీ న్సప్ుణులకు ప్ుషకలమ ైన అవ్కాశాలు నాియి. కొంప్ెన్నలు స్ాొంప్ిదాయ డిగ్రీలనల ప్కకకు ప్ెటిు త్మకు కావాల్ిన వ్ర్క ఫోర్ి నల నెైప్ుణాయధారిత్ ప్ితాయమాియ కొలమానాలదావరా న్సయమిొంచలక ుొంటు నాియి. ఈ మేరకు ఆయా ఉనిత్ విదాయ సొంసిలు, కళాశాలలు 'ఇొంటర్ డిసరప్రలనరర పోిగ్ా ీములనల, సరకల్ బేస్ా కోరుిలనల,అప్డ డేటెడ్ అసెిస్ మ ొంట్ విధానాన్సి అనలసొంధాన్సొంచలకుొంటునాియి. అయితే, ఇదే సొందరభ ొంలో కళాశాలలు విదాయరుి ల నలొండి అధిక మొతాత న్సి వ్సయలు చేసలత ని విషయాన్సి ప్ిభుతావలు గురితొంచాల్. ఆరిిక స్ోత మత్ లేన్స ప్ే ద మధయత్రగతి స్ాొంప్ిదా య కోరుిలోల చేరక త్ప్పన్ససరి సరితి.దీన్స మూలొంగ్ా యువ్త్లో సగ్ాన్సకి ప్ెైగ్ా నెైప్ుణయ లేమితో రోడుా న ప్డుత్ునాిరు.ఆల్ొండియా సరేవ ఆఫ్ హయయర్ ఎడుయకేషన్స 202021 న్సవేదిక చెబుత్ుని దాన్స ప్ికారొం స్ాొంకేతిక వి దాయలయాలు గత్ ప్దేొంొండల కిీొందటితో పోల్ుతే టయయషన్స ఫ్జునల 50% ప్ెొంచేశాయి. ఇొంతా వెచుొంచ స్ాొంకేతిక విదయలో ప్టుభదలి ల ైనప్పటికిన్న నెైప్ుణయరాహిత్యొంలో యువ్త్ వెలవెల పోవ్డొం అకడిమిక్ి లోప్లగల విషాదొం.ఎొందలకయ కొరగ్ాన్స ఉత్త డిగ్రీల వ్లల ప్ియోజనొం లేనొందలన నేటి 'జడ్' జనరేషన్స ఉనిత్ విదాయసొంసిలప్ెై ప్ునరాలోచనలో ఉనాిరు.కొంప్ెన్నలే ప్ితేయకొంగ్ా మ ైకోీ సరిుఫరకేషన్స,బూట్ కాయొంప్డి,షార్ు టర్ి కోరుిలోల శిక్షణ ఇచు ఉదోయగుల ప్న్స స్ామరాి ాల నల ప్ెొంచలకుొంటునాియి. జఞతీయ విదాయ విధానొం 2020 విదాయరిికి మిడిల్ సయకల్ నలొండి పాిరొంభిొంచ అన్సి స్ాి యిలోల వ్ృతిత విదయనల నెైప్ుణయ శిక్షణనల సమగీప్రచాలన్స బలొంగ్ా సొంకల్ పొంచొంది. ప్ిభావ్వ్ొంత్మ ైన మౌల్క సదలపాయాలతో పాటు, ప్ితాయమాియ వినయత్ి విదాయ కేొందాి లనల నెలకొలాపలన్స లక్షయొంగ్ా ప్ెటుు కుొంది. వేగవ్ొంత్మ ైన మారుపలు, స్ాొంకేతిక ప్ురోగతి యుగొంలో నెైప్ుణ య ఆధారిత్ విదయ ఇదివ్రకటి కొంటే ఇప్ుపడు మికికల్ అవ్సరమ ైొంది.ఇ ది యువ్త్కు ఆచరణాత్ిక నెైప్ుణాయలనల అొందిసలత ొంది, ఉపాధి అవ్కాశాలనల మ రుగుప్రుసలత ొంది, అనలకయలత్నల ప్ెొంప ొందిసలత ొంది, వ్యకితగత్ వ్ృదిిన్స పోిత్ిహిసలత ొం ది, పోటీత్తావన్సి ప్ెొంచ క రరర్ లో సక ిస్ స్ాధిొంచేొందలకు చేయూత్న్ససలత ొంది. నెైప్ుణయ ఆధారి త్ విదయనల అభయసరొంచడొం దావరా విదాయరుి లు త్మలోన్స స్ామరాి ాలనల ప్ూరితగ్ా అన్స లాక్ చేయవ్చలు,అత్యొంత్ ప్ితిఫలదాయకొంగ్ా క రరర్ లనల కొనస్ాగ్ిొంచవ్చు. అభివ్ృదిి లక్షయొంగ్ా త్ప్రసలత ని ప్ిప్ొంచొంతో మమేకమ ై సక ిస్ లో అనేక మ ైలురాళ్లనల దాటవ్చలు. సపషుొంగ్ా సయటిగ్ా చెపాపలొంటే సరకల్ బేస్ా ఎడుయక ేషన్స విదయకు ఉపాధికి మధయ అొంత్రాన్సి త్గ్ిిసలత ొంది. ఉపాధి స్ామరాి ాన్స ి ప్ెొంప ొందిొంచ స్ాొంకేతిక ప్ురోగతికి అ నలగ ుణొంగ్ా విదాయరిి మ ైొండ్ సెట్ లో మారుపలు చేసలత ొంది. జీవిత్కాల అభయసనాన్సి రూప ొందిొంచ వ్యవ్స్ాి ప్నల ప్టల ఆవిషకర ణల ప్టల ఆసకితన్స రేక తితసలత ొంది.మేధో విసతృతికి బలమ ైన ప్ునాది వేసలత ొంది. ఎొంటర్ ప్ెైరజ్ రిస్ోర్ి పాల న్సొంగ్ టయల్ి తో శిక్షణ ఇసలత ొంది. వ్యకితగ త్ వ్ృదిికి స్వయ-స్ాధికారత్ ప్ిదరశనకు నెై ప్ుణాయధా రిత్ విదయ ఇవాళ్టుకి విజయవ్ొంత్మ ైన నమూనా. అయితే నెైప్ుణయ ఆధారిత్ విదయ ఏయిే వ్యసలి వారికి అనలకయలొంగ్ా ఉొంటుొంది అనే ప్ిశి మనలో త్ల త్తక మానదల.నెైప్ుణయ ఆధారిత్ విదయ అన్సి వ్యసలల వ్యకుత లకు అనలకయలొంగ్ా ఉొంటుొందనడొంలో ఎటువ్ొంటి సొందేహొం లేదల.విదాయరిిక ైనా, ప్న్స చేసలకునే ప ిఫెషనల్ క ైనా లేదా క రరర్ మారుప కోరుకు నే వ్యకితక ైనా, నెైప్ుణయ ఆధారిత్ విదయ కొత్త నెైప్ుణాయలనల సొంపాదిొంచడాన్సకి, ఉని నెైప్ుణాయలనల మ రుగుప్రచలకోవ్డాన్సకి, ఆధలన్సక ప్ిప్ొంచొంలోన్స మారుత్ుని డిమాొండలకు అనలగుణొంగ్ా మారడాన్సకి విలువెైన అవ్కాశాలనల పోిది చేసలత ొంది. మరర ముఖ్యొంగ్ా ఇప్ుపడు ఉదోయగ మార కట్ లో అత్యొంత్ కీలకమ ైన టాల ొం ట్ మొబ్దల్టీన్స సమకయరుసలత ొంది.రాషుీ వాయప్తొంగ్ా స్ాొంప్ిదాయిక కోర ుిలోల విదాయరుి ల చేరిక గణన్నయొంగ్ా ప్డిపో యి న నేప్థ్యొంలో విశవ విదాయలయాలు పాక్షికొంగ్ా కాకుొండా ప్ూరితస్ాి యిల ో సరకల్ బేస్ా కోరుి లతో డిగ్రీ విదయనల రరడిజ ైన్స చేయాల్ిన అవ్సరొం ఎొంతెైనా ఉొం ది. Creative Commons (CC) License This article is an open access article distributed under the terms and conditions of the Creative Commons Attribution (CC BY 4.0) license. This license permits unrestricted use, distribution, and reproduction in any medium, provided the original author and source are credited.