Full text
Article Link: https://www.auchithyam.com/2025/dec_2025/full_papers/december25_01.php DOI: https://doi.org/10.5281/zenodo.17995731 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 1 AUCHITHYAM | Volume-06 | Issue-14 | December 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797 1. ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికలు: ‘విజిబిలిటీ’ సమసయలు (Online Telugu Research Journals: Visibility Challenges) డా. రాంభట్ల పార్వతీశ్వర్ శ్ర్మ పోస్ట్-డాక్ట్రల్ ఫెలో (NTS-I, CIIL), తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వకళాపరిషత్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్. సెల్: 9247859580 Email: rpsarma[email protected] సమరపణ (D.O.S): 01.11.2025 ఎంపిక (D.O.A): 30.11.2025 ప్రచురణ (D.O.P): 01.12.2025 Abstract (వ్యాససంగ్రహం) ఈ పరిశోధన ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికల ‘విజిబిలిటీ’ సమసయలను విశ్లైషిస్తంది. భారతీయ పరిశోధనలు డిజిట్ల్ మాధయమానికి మారుతుననపపటికీ, తెలుగులో ఈ పరివరతన న్మమదిగా సాగుతంది. ఆన్లైన్ ప్రచురణల విసతృతవ్యయపిత, విద్యయరంగంలో పరిశోధన ప్రమాణాలు- సాంకేతికత పట్ై పెరుగుతునన శ్రద్ధ ఈ అధయయనానికి ముఖయ ప్రేరణ. తెలుగులో ప్రచురించిన పరిశోధన వ్యయసాలు ప్రధాన సెర్చ్ ఇంజనుై, గ్లైబల్ అకడమిక్ డేటాబేస్ట లలో కనిపించకపోవడం పరిశోధనసమసయ. పూరవ పరిశోధనలు అంతర్జాతీయ ఇండెకిసంగ్ ప్రమాణాలు, మెటాడేటా ప్రాముఖయత వివరించినపపటికీ, భారతీయ భాషలోైని ఓపెన్ యాక్ససస్ట కంటంట్ సాంకేతికమైన లోపాలు, వ్యటి సవరణలు అరుదుగా అధయయనం చేశాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ఐదు ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికలను (ఔచితయమ్, సాహితయతరంగిణి, జ్యయనవి, లంగ్వవజ్ ఇన్ ఇండియా, అక్షరసూరయ) ఎంపిక చేస్క్టవడమైంది. వీటి వెబ సైట్ై నిర్జమణం, నిరవహణలోని సాంకేతికంశాలు, వ్యయసరచన సవరూపం, పరిశోధన పద్ధతులు, విషయగతమైన అంశాలు విశ్లైషించడమైనది. సెర్చ్ ఇంజనైలో వ్యయసాల విజిబిలిటీ సమసయలు అంచనా వేయడమే ఈ పరిశోధన పద్ధతి. ప్రాథ్మిక, దివతీయ శ్రేణి సమాచారం సేకరించారు. చాల పత్రికలు సాధారణ వెబ టకనలజీలు వ్యడుతునానయని, సరైన HTML మెటాడేటా లేకపోవడం, PDFలలో బిబిైయోగ్రాఫిక్ వివర్జలు లోపించడం, సపష్మైన సైట్ నావిగ్వషన్ లేకపోవడం వంటి సాంకేతికలోపాలు ప్రధానసమసయలని పరిశోధన వెలైడించింది. కొనిన పత్రికలు ఓపెన్ జరనల్ సిస్మ్స (OJS) వంటి ఆధునిక పాైట్ ఫామ్ లను వినియోగిస్తననపపటికీ, Google Scholar మారగద్రశకలను పూరితగా పాటించడం లేదు. Language in India పత్రిక మాత్రం అంతర్జాతీయ డేటాబేసైలో సిిరంగా ఇండెక్స అవుతూ, మెరుగైన విజిబిలిటీ కలిగి ఉంది. ఈ లోపాలు విద్యయ పరిశోధన రంగ అభివృదిధకి అడుుగా నిలుసాతయి. భవిషయతుత పరిశోధనల నిమితతం ప్రతి వ్యయసానికి Google Scholar నిర్దేశంచిన 'citation_' మెటాటాయగులు కలిగిన ప్రత్యయక అబ్స్టసరాక్్ పేజీలను సృషి్ంచడం, సపష్మైన సైట్ నావిగ్వషన్, PDF మొద్టి పేజీలో పూరిత వివర్జలు పందుపరచడం, సెర్చ్ ఇంజన్ క్రాలింగ్ ను నిరోధంచకుండా పబిైక్ యాక్ససస్ట కలిపంచడం వంటి సాంకేతిక సవరణలు సూచించడమైనది. సాధారణ పరిశోధకులు వినియోగించగల “ప్రత్యయక సాఫ్్ వేర్చ సాధనం” అభివృదిధకి ఈ పరిశోధనవ్యయసం దోహద్పడుతుంది. Keywords: ఆన్లైన్ తెలుగు పత్రికలు, పరిశోధన విజిబిలిటీ, సెర్చ్ ఇంజిన్ ఇండెకిసంగ్, అకడమిక్ డేటాబేస్ట లు, మెటాడేటా సమసయలు, ఓపెన్ జరనల్ సిస్మ్స, సాంకేతికలోపాలు, తెలుగు అకడమిక్ రచనలు.
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ డిశంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 2 1. ప్రవేశిక భారతీయ పరిశోధనపత్రికలు క్రమంగా ఆన్లైన్ మాధయమంలో అవతరిస్తనానయి. ఇతరభాషల పరిశోధనపత్రికలత పోలిసేత తెలుగులో ఈ పరివరతన మంద్కొడిగానే ఉంది. అకడమీలు, విశ్వవిద్యయలయాలు, పరిశోధనసంసిలు, పబిైషింగ్ వయవసిలు ఆన్లైన్ పత్రికల కంటే ప్రంట్ పత్రికల నిరవహణ, ప్రచురణలకు ప్రాధానయమిస్తనానయి. అసంఖ్యయకంగా ఉనన ఈ ప్రంట్ పత్రికలలో శాస్త్రీయ పరిశోధన ప్రచురణలకు సాినం తకుువ. ఉననతవిద్యయసంసిలలో విద్యయవయవసి, పరిశోధన పద్ధతులలో విపైవ్యతమకమైన మారుపలు సంతరించుక్టవడం; పరిశోధకులలో, ఆచారుయలలో, అధకరులలో పరిశోధన ప్రమాణాలపై, సాంకేతికతలపై శ్రద్యధసకుతలు పెరగడం; ఆన్లైన్ మాధయమం బహుళ ప్రయోజనాలను కలిగి ఉంద్ని అవగాహన పెంపంద్డం వంటి అనేక కరణాల వలై కొనేనళ్ళుగా ఆన్లైన్ పత్రికలు న్లకొలపడానికి, నిరవహించడానికి విద్యయ-పరిశోధన రంగాల ప్రముఖులు, నిపుణులు మొగుగ చూపుతునానరు. ప్రంట్ మాధయమంలో వెలువడే పరిశోధన ప్రచురణల కంటే ఆన్లైన్లై అందుబాటులో ఉండే సమాచార్జనికి వ్యయపిత ఎకుువ. రీసెరి్ కమ్యయనిటీలో ఒక న్ట్వర్చు ఏరపడటానికి, పరసపర సమచార వినిమయానికి ఇది ఎంత దోహద్ం చేస్తంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ పరిశోధనపత్రికలలో ప్రచురణలకు ప్రాధానయం గణనీయంగా పెరిగింది. ఇపుపడిపుపడే సాంకేతిక వనరులు కూడగటు్కుని ఎదుగుతునన తెలుగు పరిశోధనరంగంలో ప్రయోగాతమకంగా కొనిన ఆన్లైన్ పత్రికలు ఊపిరిపోస్కుంటునానయి. సామాజికమాధయమాలలో తెలుగులో విమరశ వ్యయసాలు, సృజనాతమక రచనలు చేయట్ం ఏనాటినుండో అలవ్యటుపడు వ్యరికి ఈ ఆన్లైన్ పత్రికలకు ర్జయడం మరింత సౌకరయంగా ఉననపపటికీ, పరిశోధన వ్యయసాలు ర్జయడంలో సంకిైష్మైన శైలీభేద్యలునానయి. విద్యయపరమైన, వృతితగతమైన ప్రయోజనాల క్టసం ఉననత విద్యయసంసిల విశ్వవిద్యయలయ బోధకులు, పరిశోధకులు కొనిన మారగద్రశకలు తపపనిసరిగా అనుసరించాలిస ఉంది. అయిత్య అన్లైన్లై ప్రచురించబడు ప్రతి వ్యయసం ఆయా పత్రికల వెబ్లసట్ై వరకే పరిమితమౌతునానయి తపప, స్ప్రసిద్ధమైన సెర్చ్ ఇంజనైతను, గ్లైబల్ అకడిమిక్ – రీసెర్చ్ డేటాబేసైతను అనుసంధానం కవడం లేదు. ప్రస్తత పరిశోధనవ్యయసం- ఆన్లైన్ పరిశోధన వ్యయసాల విజిబిలిటీలో ఎలంటి సాంకేతిక సమసయలునానయి? సెర్చ్ ఇంజనైలో వెతికిత్య కనిపిస్తనానయా? డేటాబేస్ై, రిపోజిట్రీలలో నిక్షిపతమవుతునానయా? వంటి అంశాలను అధయయనాతమకంగా చరి్స్తంది. 2. పూరవధ్యయనాల సమీక్ష పరిశోధన పత్రాలు, వ్యయసాలు, సద్స్స వ్యయససంకలనాల ముద్రిత ప్రతులు తామరతంపరుైగా వెలువడుతూనే ఉనానయి. ద్యద్యపు రండు- మ్యడు ద్శాబాేలుగా ఒకటి రండు ఆన్లైన్ బహుళ భాషా పత్రికలు నడుస్తనాన, వీటిలో తెలుగు పరిశోధన ప్రచురణలు మాత్రం అరకొరగానే జరిగాయి. భారతీయ భాషలలో అతుయననత ప్రమాణాలునన విద్యయ/ సైద్యధంతిక విషయ సంపద్ ప్రచురించబడుతునాన, అది గూగుల్, బింగ్, యాహూ వంటి సెర్చ్ ఇంజనైలోకనీ, గూగుల్-సాులర్చ
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 3 వంటి గ్లైబల్ డేటాబేసైలో కనీ కనిపించడం లేదు. ఈ విధంగా ఇండక్స కకపోవడానికి కరణాలను పూరవ అధయయనాలు పేర్కునానయి: పూరవపరిశోధనలు ప్రపంచవ్యయపతంగా అతయంత ప్రామాణికమైన పరిశోధనను, విద్యయ సంబంధ విషయాలను ఎల ఇండక్స చేసాతరనే ప్రమాణాల గురించి వివరంగా చెపాపయి. సెర్చ్ ఇంజిన్ లో మన కంటంట్ ఎల కనిపిస్తంద్నే ద్యనిపై మెటాడేటా నాణయత ఎలంటి ప్రభావం చూపిస్తందో కూడా వివరించాయి. వెబ సైట్ కంటంట్ బాగా కనిపించేల చేసే సాధారణ పద్ధతుల గురించి కూడా అధయయనాలు జరిగాయి. కనీ భారతీయ భాషలలో ఉచితంగా అందుబాటులో ఉండే కంటంట్ లో ఎలంటి సాంకేతిక లోపాలునానయి, వ్యటిని ఎల సవరించాలనే విషయాలపై ప్రత్యయక పరిశోధనలు ఎకుువగా జరగలేదు. వెబ సైటుై, పరిశోధన వ్యయసాల మెటాడేటా నిరవహణపై జరిగిన పరిశోధనలు ఒక ముఖయమైన విషయానిన వెలైడించాయి. తెలుగు కంటంట్ కు సరైన టాయగులు, అవసర సమాచారం పందుపరచకపోత్య, సెర్చ్ ఇంజిన్ లు ద్యనిన గురితంచలేవు. ఈ సమసయ ఆంగ్వైతర భాషలలో ప్రచురించినపుపడు మరింత ఎకుువ. భారతీయ భాషలలో సరైన ప్రచురణ సాధనాలు లేకపోవడం, వ్యయసరచయితలు, సంపాద్కులు పరిశోధన పద్ధతులను కఠినంగా పాటించకపోవడమే ఇందుకు ప్రధాన హేతువు. మెటాడేటా ఏ భాషలో ఇసాతమో, ఆ భాషలోనే పూరిత వ్యయసం ఉండడం అవసరం. ఆ రండూ సరిపోలకపోత్య గూగుల్ లంటి సెర్చ్ ఇంజిన్ లు గంద్రగ్లళానికి గురై, “క్రాల్” చేయకపోవడం వలై ఆ కంటంట్ ప్రపంచానికి కనబడకుండా అజ్యాతంగానే ఉండిపోతంది. పూరవ అధయయనాలు సాపే్ేర్చ పరంగా ఒక సమసయను పేర్కునానయి. పరిశోధన వ్యయసం ఇంట్రనట్ లో అనేవషణ సాధనాల ద్యవర్జ వెతికే అంద్రికీ కనబడాలంటే, చద్వగలిగ్వ టక్సర రూపంలో వ్యయసానిన పందుపరచడం, లేద్య కంపూయట్ర్చ చద్వగలిగ్వ పీడీఎఫ్ లను ఉంచడం చేయాలి. కనీ కొంద్రు పబిైషర్చస పత్రిక వెబ సైట్ైలో వీటికి బదులు కేవలం సాున్ చేసిన ఇమేజి ఫైళును వ్యడడమో, లేద్య కిైష్మైన ‘జ్యవ్యస్క్ుాప్ట్ నావిగ్వషన్ ’లను ఉపయోగించడం చేస్తంటారు. ఇలంటి పనులు సెర్చ్ ఇంజిన్ లను నిరోధసాతయి. ఈ విధంగా మారగద్రశకలు ఉననపపటికీ (గూగుల్ సెర్చ్ సెంట్రల్ డాకుయమెంటేషన్) తెలుగు పరిశోధన వ్యయసాలను ప్రచురించే పత్రికల యాజమానయం, సంపాద్కవరగం, టకినకల్ టీం, ఆచారుయలు, పరిశోధకుల క్టసం ఈ విజిబిలిటీకి సంబంధంచిన లోపాలను కనుగొనే ప్రత్యయక సాధనం అందుబాటులో లేదు. అలంటి సాధనం ఉంటే ద్యనిన సవయంగా వ్యడుకుని, ఏ లోపాలునానయి, వ్యటిని ఎల సరిచేయాలి అనే నివేదిక పంద్వచు్. ప్రచురణకు ముందే వెబ సైట్ సాియిలోగానీ, వ్యయస సవరూపంలోగానీ తగిన జ్యగ్రతతలు తీస్కుని, సవరణలు చేస్క్టవడం వలై అంతర్జాతీయంగా ఆయా పరిశోధన కృషి వెలుగులోకి వచే్ అవకశ్ం ఉంది. 3. పరిశోధ్న సమసయ తెలుగు పరిశోధన పత్రికలలోని వ్యయసాలు గూగుల్, గూగుల్-సాులర్చ వంటి సెర్చ్ ఇంజనైలో, డేటాబేసైలో కనిపించకపోవడం విద్యయ పరిశోధన రంగాల అభివృదిధకి, గురితంపుకు గొడులిపెటు్. పరిశోధన ప్రచురణల విజిబిలిటీలో ఆంగైభాషభారతీయభాషల మధయ ఎంత వయతాయసముండడం గమనారహం. సాంకేతికంశాలు, పరిశోధన
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 4 పద్ధతులలోను, వ్యయస సవరూపంలోను ప్రమాణాలు - ఏకరూపత లేకపోవడం, ర్జసే విషయంలోనే నాణయత లోపించడం వంటి ఇండెకిసంగ్ సమసయలకు మౌలిక కరణాలు. 4. జర్గవలసిన కృషి విజిబిలిటీ ద్ృషా్ా తెలుగు పరిశోధన పత్రికలను మదింపు చేసూత ఒక అధయయనం జరగాలి. ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికలలో ప్రచురించే అనిన వ్యయసాలను “అంతర్జాతీయ ఇండెకిసంగ్ మారగద్రశకలకు” సరిపోయేల తీరి్దిద్యేలి. పత్రికల వెబ సైటుై, పరిశోధన వ్యయస సవరూపం లక్షిత మారగద్రశకలత పోలిసేత ఎలంటి సవరణలు అవసరమో తక్షణమే గురితంచడానికి సామానయ పరిశోధకుడు కూడా వ్యడుక్టద్గిన ఒక ప్రత్యయక సాఫ్్ వేర్చ సాధనానిన రూపందించాలి. 5. పరిశోధ్న పద్ధతి సెర్చ్ ఇంజనుై, డేటాబేసైలో ఆన్లైన్ తెలుగు పరిశోధన వ్యయసాల విజిబిలిటీ సమసయలు తెలుస్క్టవడం క్టసం కొనిన పత్రికలు, పరిశోధన వ్యయసాలను పరిశీలించాలిస ఉంది. ఈ పరిశోధనకు ఐదు ఆన్లైన్ పరిశోధన పత్రికలను ఎంపికచేయడమైంది. అవి: 1. ఔచితయమ్, 2. సాహితయతరంగిణి, 3. జ్యయనవి, 4. లంగ్వవజ్ ఇన్ ఇండియా, 5. అక్షరసూరయ. గడిచిన 1 నుండి 5 ఏళు మధయ ప్రారంభమై, నడుస్తనన ఆన్లైన్ తెలుగు, బహుళ భాషా పరిశోధన పత్రికలివి. 6. ఆన్లలన్ తెలుగు పరిశోధ్న పత్రికల విజిబిలిటీ సమసయలు ఎంపికచేస్కునన ఐదు పత్రికల విజిబిలిటీకి సంబంధంచి మ్యడు రకల అంశాలను పరిశీలించవలసి ఉంది: 1. వెబ సైట్ై నిర్జమణం, నిరవహణ సాంకేతికంశాలు; 2. వ్యయసరచన సవరూపం, పరిశోధన పద్ధతులు; 3. విషయ అంశాలు. ఈ పత్రికలనీన పీర్చ-రివ్యయడ్ జరనళ్ళు. అనిన జరనళుకు ప్రత్యయకమైన వెబ సైటుైనానయి. ఇందులో మ్యడు జరనళ్ళు ఆంధ్రర్జష్ట్రం నుండి వెలువడుతుండగా, ఒకటి కర్జనట్క, మర్కకటి అమెరిక నుండి ప్రచురించబడుతునానయి. మ్యడు న్లవ్యరీ పత్రికలు కగా, రండు త్రైమాసిక పత్రికలు. అనిన పత్రికలలో వెబ సైట్ నిర్జమణంలోను, ప్రచురణ మారగద్రశకలలోను, శైలీపత్రాలలోను ఎన్లన వయతాయసాలు కనబడుతునానయి. 6.1 వెబ సైట్ల నిరమణాం, నిర్వహణ సాంకేతికాంశాలు అందుబాటులో ఉనన సమాచారం ప్రకరం ‘ఔచితయమ్’, ‘సాహితయతరంగిణి’, ‘లంగ్వవజ్ ఇన్ ఇండియా’ మ్యడు పత్రికల వెబ సైటుై సాధారణ వెబ-టకనలజీల ఆధారంగా నిరిమంచబడి, ఇతర సా్టిక్ సైట్ైలగానే నిరవహించబడుతునానయి. ఈ పత్రికలు ఎలంటి ప్రత్యయకమైన ’జరనల్ మానేజిమెంట్ సాఫ్ట్్ేరుై’ ఉపయోగించడం లేదు. కొనిన కేవలం పీడిఎఫ్ రూపంలో వ్యయసాలను పందుపరిసేత, మరికొనిన పీడిఎఫ్ లత పాటు టక్సర రూపంలో కూడా వ్యయసాలను ఉంచుతునానయి. హెచ్.టి.ఎం.ఎల్., పి.హెచ్.పి. వంటి స్క్ుపి్ంగ్ భాషల సహాయంత ఈ వెబ సైట్ైను
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 5 రూపందించారు. గూగుల్, గూగుల్-సాులరైకు సంబంధంచి ఉండవలసిన ఎలంటి ‘మెటాడేటా’ ఈ వెబ పేజీలు, పీడిఎఫ్ ఫైళులో లేవు. ప్రతి వ్యయసానికి వేరువేరుగా పీడిఎఫ్ ఫైళులో ఉండాలిసన ‘డాకుయమెంట్ ప్రాపరీ్స్ట’ కూడా ఈ మ్యడు పత్రికల వ్యయసాలలో కనిపించడం లేదు. 6.1.1 ఔచిత్యమ్ పత్రిక వెబ సైట్ టెకాలజీ auchithyam.com వెబ సైట్ సా్టిక్, సెమీ-సా్టిక్ సైట్ గా పనిచేస్తంది. ఇందులో హెచ్ టీఎంఎల్5, సీఎస్టఎస్ట3 (తెలుగు యూనిక్టడ్ ఫాంట్ైత సహా) ఉనానయి. సెర్చ్ డెమోలు, సబిమషన్ లింకుల క్టసం చాల తకుువ జ్యవ్యస్క్ుాప్ట్ ఉంది. న్లడ్.జేఎస్ట, లేద్య పైథాన్ ఫ్రేమ్ వర్చు ల వంటి సరవర్చ-సైడ్ భాషల ఆనవ్యళ్ళై లేవు. పేజీలు సాధారణ పీహెచ్ పీ ఎక్స టనషన్స ను ఉపయోగిస్తనానయి. ఫాంల క్టసం పూరిత డైనమిక్-బాయక్సండ్ కకుండా త్యలికైన కస్మ్ స్క్ుాపి్ంగ్ ఉపయోగిస్తంది. సీడీఎన్ లు, అనలిటిక్స ట్రాకరుై, రియాక్్ వంటి ఆధునిక ఫ్రేమ్ వర్చు లు లేవు. మెటాడేటాలో "ఔచితయమ్" అనే టైటిల్ టాయగ్ ఉంది. ఇది తెలుగు పరిశోధన క్టసం ఆపి్మైజ్ చేసిన సాధారణ మెటా వివర్జలు కలిగి ఉంది. కనీ పరిశోధన వ్యయసాల క్టసం Open Graph, Twitter Cards, schema.org లేవు. పేజీలలో ఇష్యయల క్టసం కనానికల్ లింకులు ఉనానయి (ఉద్య: /2025/jun_2025/toc/), robots.txt-ఫ్రండీై సరక్ర్చ లు ఉనానయి. ఇన్ లైన్ కపీరైట్ న్లటీస్లు, రచయిత డిస్ట క్సైయిమరుై కూడా ఉనానయి. JSON-LD లేద్య బహుభాషలకు అవసరమైన అధునాతనమైన ఎస్టఈఓ అంశాలు లేవు. ఈ జరనల్ యూజీసీ-కేర్చ లిసె్డ్ (గ్రూప్ట 1, ఆర్చ్్ హుయమానిటీస్ట)గా ఒకపుపడు ఉంది. వెరిఫికేషన్ లింకులు ఉనానయి. డేటాసెట్ై క్టసం OpenAIRE వంటి టూల్స గురించి ప్రసాతవన ఉంది కనీ Scopus, Web of Science, DOAJత ప్రతయక్ష ఇంటిగ్రేషన్ లేదు. పటిషఠమైన పీర్చ-రివ్యయడ్ వయవసి ఉంది. తెలుగు పరిశోధన విజిబిలిటీపై ద్ృషి్ పెడుతుంది. అయిత్య PubMed Central, శోధగంగ వంటి ప్రపంచ రిపోజిట్రీలత సంబంధాలు లేవు. కనీ Zenodo అంతర్జాతీయ రిపోజిట్రీత ఔచితయమ్ పత్రిక ప్రతయక్షంగా అనుసంధానించబడింది. ఓపెన్ జరనల్ సిస్మ్స (OJS) వంటి జరనల్ మేనేజ్ మెంట్ సాఫ్్ వేర్చ త ఈ సైట్ పనిచేయడం లేదు. OJS లక్షణాలు (/index.php, లగిన్ పోర్ల్స, వర్చు ఫ్లై డాష బోర్చు లు వంటివి) లేకపోవడం చూసేత ఇమెయిల్ సబిమషన్స, గూగుల్ ఫారమ్స లింకులు, పీహెచ్ పీ ట్రాకరై ద్యవర్జ మానుయవల్ ప్రాసెస్ట లు జరుగుతునానయని తెలుస్తంది. పరిశోధనల ట్రాకింగ్ కస్మ్ పీహెచ్ పీ పేజీలను ఉపయోగిస్తంది. న్లవ్యరీ సంచికలలో వ్యయసాలకు టక్్్ విధానంత పాటు, పీడీఎఫ్ డౌన్ లోడ్ లు కూడా అందుబాటులో ఉనానయి. 6.1.2 సహిత్యత్ర్ాంగిణి పత్రిక వెబ సైట్ టెకాలజీ sahithyatharangini.com ఒక సాధారణమైన సా్టిక్ హెచ్ టీఎంఎల్ సైట్ గా పనిచేస్తంది. ఇది తెలుగు కంటంట్ క్టసమే ఆపి్మైజ్ చేయబడిన వెబ సైట్. యూనిక్టడ్ తెలుగు లిపిత, సాధారణ హెచ్ టీఎంఎల్-5 త సైట్ నిర్జమణం కనిపిస్తంది. లేఅవుట్ టైపోగ్రఫీ క్టసం ఇన్ లైన్ సీఎస్టఎస్ట మాత్రమే ఉంది. జ్యవ్యస్క్ుాప్ట్ ఫ్రేమ్ వర్చు లు, పీహెచ్ పీ, న్లడ్.జేఎస్ట వంటి సరవర్చ-సైడ్ స్క్ుాపి్ంగ్, ఫార్జలు, ట్రాకరై వంటి డైనమిక్ ఎలిమెంట్స ఏవీ ఈ పత్రికలో లేవు. ఇది ఆధునిక
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 6 బిల్ు టూల్స లేద్య సీడీఎన్ లు లేకుండా, మానుయవల్ హెచ్ టీఎంఎల్ ఎడిటింగ్ త నడుస్తనన పత్రిక. జరనల్ వివరణలు, పీర్చ-రివ్యయ ప్రాసెస్ట ల సమాచారం వెబ సైట్లై ఉంది. టక్సర పేజీల కనాన పీడిఎఫ్ లుగా వ్యయసాలు ప్రచురితమౌతునానయి. మెటాడేటా చాల సాధారణంగా ఉంది. "సాహితయతరంగిణి తెలుగు పరిశోధనా పత్రిక" అనే టైటిల్ టాయగ్ తెలుగు పరిశోధన విజిబిలిటీ క్టసం రూపందించబడింది. కనీ మెటా వివరణలు, కీవర్చు్, Open Graph టాయగ్ లు, లేద్య విద్యయసంబంధ వ్యయసాల క్టసం schema.org మారుప్ట లేవు. కనానికల్ యూఆర్చఎల్స, వ్యయపోర్చ్ సెటి్ంగ్స, రోబోట్స మెటా డైరకి్వ్సస లేవు. Scopus, Web of Science, DOAJ, EBSCOHost, లేద్య UGC-CARE వంటి ప్రపంచ ఇండెకిసంగ్ ఏజెనీసలత ఎలంటి అనుసంధానాలు సైట్ లో, అటాచ్ మెంట్ లలో ప్రసాతవించబడలేదు. ఇది ఓపెన్-యాక్ససస్ట, పీర్చరివ్యయడ్ తెలుగు సాహితయ జరనల్ గా కనిపిస్తంది. శోధగంగ, PubMed Central, OpenAIRE వంటి రిపోజిట్రీ ఇంటిగ్రేషనై ఆధార్జలు లేవు. అధకరికంగా మేజర్చ ఇండెకిసంగ్ వివర్జలు లేవు. DOI వయవసి కనిపిస్తంది. IF ను కూడా గత రండేళుకు పేర్కుంట్లంది. ఈ పత్రిక సైట్ ఓపెన్ జరనల్ సిస్మ్స (OJS) వంటి ఏ జరనల్ మేనేజ్ మెంట్ సాఫ్్ వేర్చ లేకుండా నడుస్తంది. OJS పాత్స, లగిన్ పోర్ల్స, సబిమషన్ డాష బోర్చు లు, వర్చు ఫ్లై టూల్స ఏవీ కనిపించవు. ఇమెయిల్ సబిమషనై ద్యవర్జ వ్యయససమరపణ, ప్రచురణలు జరుగుతునానయి. 6.1.3 లాంగ్వవజ్ ఇన్ ఇాండియా పత్రిక వెబ సైట్ టెకాలజీ languageinindia.com వెబ సైట్ చాల సాధారణమైన సా్టిక్ హెచ్ టీఎంఎల్ పేజీలత పనిచేస్తంది. ఈ పత్రిక న్లకొలిప పాతిక సంవతసర్జలు అయినపపటికీ ఆపి్మైజ్ చేయని వెబ నిర్జమణానేన ఈ పత్రిక ప్రతిబింబిస్తంది. ఇందులో కంటంట్- కొనిన టక్్్, కొనిన పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంది. ఇన్ లైన్ లింకులు ఉనానయి. కనీ జ్యవ్యస్క్ుాప్ట్, పీహెచ్ పీ లంటి డైనమిక్ స్క్ుాపి్ంగ్ భాషలు కనీ, రియాక్్, జ్యంగ్ల వంటి ఫ్రేమ్ వర్చు ల ఉపయోగం కనీ కనిపించడం లేదు. బూట్ సారప్ట వంటి సీఎస్టఎస్ట ఫ్రేమ్ వర్చు లు, ఆధునికమైన బిల్ు టూల్స లేవు. ఈ అంశాల పరిశీలన వలై ఇది సాధారణమైన మానుయవలగ నిరవహించబడుతునన సా్టిక్ సైట్ గా చెపపవచు్. వర్చు ప్రెస్ట డబూైాపీ-కంటంట్ పాత్స, ఓజేఎస్ట లగిన్ పోర్ల్స వంటి సీఎంఎస్ట-సెపసిఫిక్ జ్యడలు ఎకుడా లేవు. అంటే సవయంచాలక జరనల్ మేనేజ్ మెంట్ సాఫ్్ వేర్చ లేకుండా.. కస్మ్ సా్టిక్ హెచ్ టీఎంఎల్ డెవలప్ట మెంట్ త మాత్రమే ఈ పత్రిక వెబ సైట్ రూపందించారని సపష్మైంది. ఈ పత్రిక వెబ సైట్లై మెటాడేటా చాల తకుువగా ఉంది. కేవలం "LANGUAGE IN INDIA" అనే సాధారణ టైటిల్ టాయగ్ మాత్రమే ఉంది. విద్యయసంబంధ వ్యయసాల క్టసం schema.org, Open Graph, JSON-LD వంటి నిర్జమణాతమక డేటా ఏమీ లేదు. కపీరైట్ న్లటీస్లు ఇన్ లైన్ గా కనిపిస్తనానయి, కనీ మెటా కీవర్చు్, వివరణలు, లేద్య విద్యయసంబంధ సైట్ లలో సాధారణంగా ఉండే “డబిైన్ క్టర్చ ఎలిమెంట్స” ఏవీ లేవు. పేజీలలో “కనానికల్ టాయగ్ లు”, “రోబోట్స మెటా”, వ్యయపోర్చ్ సెటి్ంగ్స లేవు.
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 7 లంగ్వవజ్ ఇన్ ఇండియా ప్రపంచవ్యయపత ఇండెకిసంగ్ ఏజెనీసలత అనుసంధానించబడి ఉంది. వ్యటిలో EBSCOHost, ProQuest (Linguistics and Language Behavior Abstracts), MLA International Bibliography, Gale Research/Cengage Learning, Cabell's Directory ఉనానయి. ఇది ఒక ఓపెన్ యాక్ససస్ట జరనల్ . పరిశోధన వ్యయసాలనినటినీ పీర్చ-రివ్యయ తర్జవత్య ప్రచురిసాతరు. ఈ పత్రిక ప్రచురణలు అనీన ప్రపంచవ్యయపతంగా విశ్వవిద్యయలయ లైబ్రరీలలో అందుబాటులో ఉంటాయి. DOAJ, Scopus లత ఇంక అనుసంధానింపబడలేదు. కనీ గూగుల్, గూగుల్-సాులర్చ లలో ఇండెక్స అవుతునన స్ప్రసిద్ధ పత్రిక ఇది. 6.1.4 జ్యయనవి పత్రిక వెబ సైట్ టెకాలజీ ఈ పత్రిక కరయకలపాలనీన 'jyanavispmvv.in' అనే ప్రత్యయక వెబ సైట్ ద్యవర్జ జరుగుతాయి. దీని నిరవహణకు 'ఓపెన్ జరనల్ సిస్మ్స' అనే ఆధునిక సాఫ్్ వేర్చ వ్యడుతునానరు. ఈ పత్రికకు సంబంధంచిన ముఖయమైన వివర్జలు పరిశీలిసేత దీని పేరు 'జ్యానవి - ఎస్ట.పి.ఎం.వి.వి జరనల్ ఆఫ్ మలీ్డిసిపిైనరీ సబ్ాక్్్'. ఇది 2025 జనవరిలో ప్రారంభమైంది. ఏడాదికి నాలుగు సారుై వెలువడే ఈ పత్రికను తిరుపతిలోని పద్యమవతి మహిళా విశ్వవిద్యయలయం నడిపిస్తంది. ఇది ఇంగ్లైష, తెలుగు భాషలలో సామాజిక శాసాాలు, అలగ్వ ఇతర అంశాలపై పరిశోధన వ్యయసాలను ప్రచురిస్తంది. ప్రస్తతానికి ఈ పత్రికకు ఐ.ఎస్ట.ఎస్ట.ఎన్ తపప అంతర్జాతీయ సాియి ఇండెకిసంగ్ సంసిల ఆమోద్ం ఉననటుై ఎకుడా ఆధార్జలు లేవు. వ్యయసాలకు ఇచే్ డి.ఓ.ఐ సంఖయలు కూడా కనిపించడం లేదు. పత్రిక నడపడానికి మాత్రం 'ఓపెన్ జరనల్ సిస్మ్స' వెరషన్ 3.4.0.8 వ్యడుతుననటుై సపష్ంగా తెలుస్తంది. వ్యయసాలను పంపడం, పరిశీలించడం, పాత సంచికలను భద్రపరచడం వంటి పనులనీన ఈ సాఫ్్ వేర్చ ద్యవర్జనే జరుగుతాయి. గూగుల్, గూగుల్-సాులరైలో ఇండెక్స అవుతునన చకుని పత్రిక ఇది. 6.1.5 అక్షర్సూర్య పత్రిక వెబ సైట్ టెకాలజీ అక్షరసూరయ.కమ్ (aksharasurya.com) వెబ సైట్ ప్రధానంగా 'ఓపెన్ జరనల్ సిస్మ్స' అనే సాంకేతిక విధానంత నడుస్తంది. ఇది పరిశోధన వ్యయసాలను ప్రచురించడానికి ఉపయోగించే ఒక ప్రత్యయకమైన సాఫ్్ వేర్చ. ఈ సైట్ చిరునామాను గమనిసేత అది పి.హెచ్.పి అనే కంపూయట్ర్చ భాషత తయారైంద్ని, అందులో సమాచార్జనిన భద్రపరచడానికి డేటాబేస్ట వ్యడుతునానరని స్లభంగా అరిమవుతుంది. కొతత వ్యయసాలు చద్వడం, పాతసంచికలు చూడట్ం, లగిన్ అవవడం వంటి సదుపాయాలు అనీన ఈ పద్ధతిలోనే ఉనానయి. ఇకుడ ప్రచురించే ప్రతి వ్యయసానికి సంబంధంచి సపష్మైన వివర్జలు అందుబాటులో ఉనానయి. పత్రిక పేరు, ద్యని గురితంపు సంఖయ, ప్రచురణ త్యదీ వంటి ముఖయమైన సమాచారం ఇందులో కనిపిస్తంది. ఇది న్లకు ఒకసారి వెలువడే బహుభాషా పత్రిక. ఇందులో ప్రచురితమయేయ వ్యయసాలనీన కూడా ప్రపంచవ్యయపతంగా అంగ్లకరించే 'క్రియేటివ్స కమన్స' నిబంధనల ప్రకరం చదువుక్టవడానికి వీలుగా ఉనానయి. ఈ పత్రికకు అధకరికంగా 2583-620X అనే ఐ.ఎస్ట.ఎస్ట.ఎన్
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 8 సంఖయ ఉంది. పరిశోధన పత్రాల నాణయతను తెలిపే ఏ.బి.సి.డి ఇండెక్స, ఆర్చ.పి.ఆర్చ.ఐ వంటి సంసిల జ్యబితాలలో కూడా ఈ పత్రిక చోటు సంపాదించుకుంది. ఈ వివర్జలనీన చూసేత ఇది ఒక క్రమబద్ధమైన పద్ధతిలో నడుస్తనన ఆన్ లైన్ పరిశోధన పత్రిక అని సపష్మవుతంది. గూగుల్, గూగుల్-సాులర్చ లలో ఇండెక్స అవుతునన విశష్ పత్రిక ఇది. పట్టిక: 1 ఎంపిక చేసుకున్న పత్రికలు: వివిధ అంశాలు పత్రిక సాధారణ వ్ాాస సవరూపం పరిశోధనపద్ధత్ర ISSN, ఇండక్సంగ్ సమాచారం ఔచిత్ామ్ పూర్తి యూనికోడ్ తెలుగు, సాహిత్య / భాషా పర్తశోధన; ఫార్మల్ శ ైలి, స ైటేషన్, ర్తఫర్ెనసులు ఉనన ట ెంప్లేట్ బలెంగా సూచెంచబడ ెంది. ప్ాా మాణిక పర్తశోధన పద్ధత్ులు, వార్ాల ప్ీర్ ర్తవ్ూయ, ట ెంప్లేట్, హామీపత్ాెం దవార్ా పరిశోధన పద్ధతి బలపర్డం; విధవనం కాే సికల్ హ్యయమానిటీస్ ర్ీతిలో ఉెంట ెంది. ISSN, ROAD, COSMOS, ABCD వ్ెంటి ఇెండెక్ు లలో నమోద్స; ర్ీస ర్్ సాట ెండర్్స ప్ ై ద్ృష్ిట. సాహిత్ాత్రంగిణి తెలుగు పర్తశోధన వాయసాలు, కానఫర్ెన్ు స ెషల్ ఇషయయలు; వెబ్ ప్లజీలో భావ్ వాయఖ్యనవత్మక, వివ్ర్ణవత్మక శ ైలి. ప్ీర్ ర్తవ్ూయ స టప లనస 7 ద్శలుగా సెషటెంగా వివ్ర్తససి ెంది; వాయసాలోే పద్ధతి స క్షన్ ఉ ెండే అవ్కాశెం ఎకుువ్, కానీ ట ెంప్లేట్/ స ైటేషన్ సాట ెండర్్ వివ్ర్ాలు పర్తమిత్ెంగా కనిప్ిసాి యి. ISSN, SJIF ఇెంప్ాక్ట ఫాయకటర్, “Indexed in Google Scholar etc” అని ప్లర్కునడెం; ప్ ైైవేట్ మెటిాక్ / ఇెండెక్ు లప్ ై ఆధవర్ పడుత్ుననట ట తెలుససి ెంది. జ్యానవి (SPMVV) బహ్ుశాఖ్ా వాయసాలు (సోష్ియ ల్ స ైనెుస్, మీడ యా సటడీస్, ఎడుయకేషన్ మొద్ల ైనవి) ; పాతి వాయసెం ప్లజీ మొతవి నికి ఆన్ ల ైన్ HTML+PDF, అకడమిక్ ఇెంగతేష్ స టటల్. OJS ప్ాే ట్ ఫామ లో పబ్లేష్ కావ్డెం వ్లే Abstract, Keywords, Introduction, Methodology, వ్ెంటి కానెానషనల్ IMRaD / near-IMRaD ర్ూపెం ప్ాటిససి నన వాయసాలు ఎకుువ్గా ఉనవనయి. ISSN, విశావిదవయలయ పతిాకగా సెషటెం; బాా డ్ అెంత్ర్ాా తీయ ఇెండెక్ు లనస వెబ్ స ైట్ లో ముెంద్సగా పాసాి విెంచ లేద్స. Language in India భార్ీ ఆన్ ల ైన్ ఆర్ెైువ్; మోనోగా ాఫ లు, థీసిస్ లు, స మినవర్ ప్రాసీడ ెంగ్సు, వాయసాలు – అనీన బహ్ుళ ఫార్ామటేలో; భాషాశాసిైెం, ELT, సాహిత్యెం, సామాజిక శాసాిాలు. చవలా వాయసాలు/డ సర్ేటషన్ లు కాే సిక్ థీసిస్ సటాక్ర్ తో (పద్ధతి, డేటా, అనవలిసిస్, బ్లబ్లేయోగాఫీ) ఉెంటాయి; అయినవ సెంప్ాద్క పామ ాణెం ర్చయిత్/స మి నవర్ సాా యిప్ ైన ఆధవర్పడ సాా యిలో వ్యతవయసెం ఉెంట ెంది. ISSN; 2001 నసెంచ నిర్ెంత్ర్ ఆర్ెైువ్, పాపెంచ వాయపిెంగా అందు బాటులో ఉంది; అనేక యూనివ్ర్తుటీ థీసిస్ లు, ర్తప్ోర్టట లు హ్ోస్ట చేయడెం వ్లన డోకుయమెెంటేషన్ ప్ాే ట్ ఫామ కూడవ. అక్షరసూరా OJS మీద్ మల్టటడ సిప్ిేనర్ీ జర్నల్; తవజా సెంచకలో థీమ ఆధవర్తత్ వాయసాలు (Viksit Bharat 2047); ర్ీస ర్్ ఆర్తటకిల్ు లో Abstract, కీలక పదవలు, శీర్తషక ఆధవర్ెంగా ప్ాలసీ / ఎకనవమిక్ు / సోష్ియల్ సటడీస్ త్ర్హా. OJS మెటాడేటా + “qualitative research article” లక్షయెంగా ప్ీర్ ర్తవ్ూయ; అనేక వాయసాలు డ సిరిప్ిటవ్ / అనలిటికల్ సటడీస్, కానీ సాధవర్ణెంగా సోష్ియల్ స ైన్ు హ్యయమానిటీస్ మిక్డ్ మెథడ్ / డవకుయమెెంటర్ీ అనవలిసిస్ ర్ీతి లో . E-ISSN, ISSN ప్ోర్టల్, ABCD Index, ఇ త్ర్ ప్ ైైవేట్ ఇెండెక్ు లలో నమోద్స; OJS దవార్ా మెటాడేటా ఎక్ు ప్ోర్ట, ల ైస న్ు CC-BY 4.0.
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 9 6.2 వ్యయసర్చన సవరూపాం, పరిశోధ్న పద్ధతులు ఔచితయమ్ వెబ సైట్ లో కనిపించే వ్యయసాలలో శీరిషక సూటిగా ఉంటుంది. రచయిత పేరు, హోద్య, సంసి వివర్జలు మొద్ట్ ఉంటాయి. చాలవరకు సార్జంశ్ం, కీలక పద్యలు ఉంటాయి. ప్రధాన భాగం ఉపశీరిషకలత ఉండి, భాష గౌరవభావంత సరళంగా ఉంటుంది. ఉద్యహరణలు, చారిత్రక పరిచయాలు, పూరవ పరిశోధనల సూచనలు కనిపిసాతయి. చివరలో గ్రంథ్సూచిక ఇసాతరు. పద్ధతి విషయానికి వసేత ఎకుువ వ్యయసాలు గుణాతమక విశ్లైషణ పద్ధతిని అనుసరిసాతయి. పాఠ్య విశ్లైషణ, తులనాతమక అధయయనం, సిద్యధంత పరమైన చర్ ఎకుువగా కనిపిస్తంది. శాంపిల్ ఎంపిక, గణాంక లెకుల వంటి అంశాలు తకుువగా కనిపిసాతయి. హూయమానిటీస్ట రంగానికి తగినటుై గ్రంథ్ ఆధారిత పరిశీలనను ముఖయంగా తీస్కుంటారు. నిరిేష్మైన పీర్చ రివ్యయ వయవసి ఉంది. సాహితయతరంగిణి పత్రికలో వ్యయస సవరూపంలో సాహితయ విమరశ కనిపిస్తంది. శీరిషకలు భావోదేవగం కలిగించేల ఉంటాయి. ముందుగా అంశ్ పరిచయం, తరువ్యత రచయితలు ఎంపిక చేసిన కవిత, కథ్, నవలలు ఏమిట్ల స్లభంగా చెబుతారు. వ్యకయ నిర్జమణం పెద్ే పెద్ే వ్యకయల కంటే మధయసి పరిమాణంలో ఉంటుంది. అడుగడుగునా ఉద్యహరణలత విశ్లైషణ కొనసాగుతుంది. ఈ పత్రిక వెబ పేజీలో పీయర్చ రివ్యయ ద్శ్లు సపష్ంగా వివరించారు. వ్యయసం మొద్ట్ ప్రాథ్మిక పరిశీలన ద్యటాలి. తరువ్యత నిపుణులు సూచనలు ఇసాతరు. రచయిత మారుపలు చేసి తిరిగి పంపాలి. ఎడిట్ర్చ తుది నిరణయం తీస్కుంటారు. ఈ విధానంవలై తకుువ తపుపలు, కొంచెం మెరుగైన నాణయత కలిగిన వ్యయసాలు వసాతయి. జ్యయనవి జరనల్ వెబ సైట్ లో కనిపించే వ్యయసాలు యూనివరిసటీ సాియి మలీ్డిసిపిైనరీ పరిశోధన సాియిలో, తెలుగుతపాటు చాల వ్యయసాలు ఇంగ్లైషు భాషలో ఉంటాయి. Abstract, Keywords భాగాలు సపష్ంగా ముందు ఉంటాయి. తరువ్యత Introduction, Objectives, Methodology, Discussion, Findings, Conclusion వంటి భాగాలు వరుసగా కనిపిసాతయి. ఈ నిర్జమణం సామాజిక శాసాాలు, విద్య, మీడియా స్డీస్ట వంటి రంగాలకు బాగా సరిపోతుంది. Methodology భాగంలో శాంపిల్ ఎంతమంది పై తీస్కునానరు, ఏ టూల్స వ్యడారు, ప్రశ్నపత్రం వ్యడార్జ లేద్య అనేది సంక్షిపతంగా చెబుతారు. కొనినసారుై పటి్కలు కూడా ఇసాతరు. పీడీఎఫ్ రూపంలో వ్యయసాలు అందుబాటులో ఉంటాయి. విశ్వవిద్యయలయం ఆధవరయంలో ఉండట్ం వలై కనీస అకడమిక్ ఇంటిగ్రిటీని కపాడే జ్యగ్రతత కనిపిస్తంది. లంగ్వవజ్ ఇన్ ఇండియా వెబ సైట్ భాషా పరిశోధనకు పెద్ే వేదిక. ప్రధాన కంటంట్ ఇంగ్లైషులో ఉనాన తెలుగు పై ఎన్లన వ్యయసాలు, థీసిస్ట లు, సద్స్స పత్రాల ప్రచురణలు ఉనానయి. తెలుగు భాషా అభివృదిధ, బోధన, దివభాషాధయయనం, సాహితయ విశ్లైషణ వంటి అంశాలపై పరిశోధన జరుగుతుంది. ఇందులో తెలుగు భాషపై ఆంగైంలోను, తెలుగులోను అకడమిక్ కంటంట్ కనిపిస్తంది. అక్షరసూరయ పత్రిక మలీ్లింగవల్ జరనల్. ప్రధానంగా కననడ, ఇంగ్లైషు, హిందీ భాషలలో వ్యయసాలు తీస్కుంటుననటుై aims and scopeలో ఉంది. ప్రస్తత కంటంట్ చూసేత కూడా ఎకుువ వ్యయసాలు ఆ మ్యడు భాషలలోనే
ఔచితయమ్ – పీర్చ రివ్యయడ్ జరనల్ నవంబర్చ – 2025 AUCHITHYAM.COM Peer-Reviewed ISSN: 2583-4797 16 Pavan, K., Tandon, N., & Varma, V. (2010). Addressing challenges in automatic language identification of romanized text. arXiv preprint (workshop paper). Raj, A. A., & Maganti, H. (2009). Transliteration based search engine for multilingual information access. In Proceedings of the 2009 Named Entities Workshop (pp. 1519). ACL. https://doi.org/10.3115/1572433.1572436 Raju, N. V. G., Bhavya, S., Sai, R. K. C., & Vidya, R. V. (2011). An application of statistical indexing for searching and ranking of documents – A case study on Telugu script. International Journal of Computer Applications, 28(3), 22-27. https://doi.org/10.5120/3368-4651 Sankar, K. P., & Jawahar, C. V. (2006). Enabling search over large collections of Telugu document images – An automatic annotation based approach. In ICVGIP 2006 (pp. 837-848). Springer. https://doi.org/10.1007/11949619_75 *** గమనిక: ఈ పత్రికలోని వ్యయసాలలో అభిప్రాయాలు రచయితల వయకితగతమైనవి. వ్యటికి సంపాద్కులు గానీ, పబిైషర్చస గానీ ఎలంటి బాధయత వహించరు.